In a video which got everyone talking online, an Air India carrier without its wings was seen wedged underneath a foot overbridge, as cars and buses passed by. The unusual sight of the massive airplane halted was caught on camera near Delhi airport on the Delhi-Gurugram highway deep in the night.
#AirIndia
#AirIndiaPlane
#Delhi
#Gurgav
#Delhiairport
#ViralVideo
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి రాజధాని లోని ఓ వంతెన కింద ఇరుక్కుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ-గుర్గావ్ హైవేపై ఈ ఘటన జరిగింది. రోడ్డుకు ఒక పక్కగా వాహనాలు వెళ్తుండగా మరోవైపు వంతెన కింద ఇరుక్కున రెక్కలు లేని విమానం కనిపించింది.